Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
February 4, 2025 at 04:16 AM
తత్వం బోధపడింది! నొప్పి తగిలితే గానీ ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదే ఈ వైసీపీ నాయకులకు!! 😊😀 గతం మరిచిపోయారా @YSRCParty ?? ప్రజాస్వామ్యాన్ని ఖునిచేసి, రాబందుల్లా రాష్ట్రం మీద పడి, గత 5 సంవత్సరాలు మీరు చేసిన అరాచక రౌడీ పాలన ఫలితమే ఇది. వైసీపీ అస్తిత్వం కాపాడుకోవాలనే గొడవలు రేపుతోంది…కూటమి ప్రభుత్వం మీద అసత్యాలు ప్రచారం చేస్తుంది..😡 అర్థనాదాలు బయటకు వస్తున్నాయి! చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం తప్పదుగా @ysjagan 🤔
👍 2

Comments