Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
February 16, 2025 at 05:09 PM
కుట్రలు, కుతంత్రాలు లేవు.. కక్చలు, కక్చ సాధింపులు లేవు.. ఒకటే అజెండా సమాజంలో ఉన్న చీడపురుగులను ఏరిపారేయడం.. చట్టపరంగా శిక్షించి రాష్ట్రానికి పట్టిన చేదల్ని క్లీన్ చేయడం..!! #idhimanchiprabuthvam #narachandrababunaidu #naralokeshforap
👍 💯 3

Comments