Venugopal Reddy Chenchu (NRITDP)
February 24, 2025 at 01:53 AM
భయమో బాధ్యతో తెలియదు,
పులివెందుల ఉపఎన్నికకు పోతే మొదటికే మోసం వస్తుంది అనుకున్నాడో తెలియదుకాని..
మా జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాబోతున్నారట… అయితే అసలు ఎక్కువ ఆనందపడేది మాత్రం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులే!
Welcome YS Jagan Garu, we are eagerly waiting for your presence!
#welcomejagan #apassembly
😂
1