Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
February 25, 2025 at 05:28 AM
గ్రాడ్యుయేట్ ఓటర్లకు నా విజ్ఞప్తి..🙏🙏 సుస్థిర ప్రభుత్వానికి… రాష్ట్ర యువత భవిష్యత్తుకు… ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి… రేపటి స్వర్ణాంధ్ర కోసం… మీ మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థికి వేసి, రాష్ట్ర పురోగతిలో భాగస్వామ్యం అవ్వండి. @JaiTDP తమ్ములు తప్పు ఎక్కడ జరిగిందో కాలమే నిర్ణయిస్తుంది, ఇది సమయం కాదు. మనం, మనం ఎంత కొట్టుకున్న, మూడోవాడు ఆ అవకాశాన్ని వినియోగించుకునే స్థితిని రానివ్వకూడదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నిక, మన పార్టీ విజయం సాధించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ రెండు రోజులు ఎన్నికల కోసం కష్టపడదాం… మన అభ్యర్థులను @AlapatiRaja_TDP @rajasekharam66 గెలిపించుకుందాం! #mlcelections2025 #tdpforgraduates #graduatepowerwithtdp

Comments