
Venugopal Reddy Chenchu (NRITDP)
February 26, 2025 at 05:13 PM
ఆలస్యం ఆమృతం విషం..!!
క్యాడర్ అందరికీ నా విన్నపం, నిజాన్ని తెలుసుకోండి. "నేను పట్టుకున్న కుందేలుకు రెండే కాళ్ళు" అన్న విధానంలో ఉంటే, మన కొంప మనమే కూల్చుకున్నట్లు అవుతుంది,అది గుర్తించాలి.
**పెద్దాయన, లోకేష్ అన్నా** మీరు రాజకీయంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశారు. మీరు ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారని నేను చెప్పలేను. కానీ, **క్యాడర్‌లో అసంతృప్తి కేవలం GV రెడ్డి అంశం వల్ల రాలేదు**. గత కొన్నేళ్లుగా జరిగే ఘటనలన్నీ కలిసొచ్చి ఒకేసారి బయటపడినవి. ఇది మీరు కూడా గుర్తించాలి, సర్దుబాటు చర్యలు చేయాలి.
#telugudesamparty #andhrapradesh #naralokesh #narachandrababunaidu
❤️
💯
4