Kandula Durgesh - Minister Of Tourism, Culture & Cinematography
February 8, 2025 at 01:05 PM
*మన జనసేన పార్టీ క్రియాశీల సభ్యులకు ముఖ్య విజ్ఞప్తి.*
*ఇప్పుడు మీయొక్క క్రియాశీలక సభ్యత్వం ఇన్సూరెన్స్, మరియు సభ్యత్వం కార్డు మీ చేతిలోనే.*
*క్రియాశీలక సభ్యులు ఇప్పుడు జనసేన పార్టీ అస్త్ర ఆప్ ను ఈ క్రింద పొందుపరచిన లింక్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోగలరు.*
*ఇందులో ఐడి కార్డు, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ పొందుపరిచారు.*
*గమనించగలరు.*
*ఆండ్రాయిడ్:* https://play.google.com/store/apps/details?id=org.janasenaparty.troop
iOS: https://apps.apple.com/in/app/janasena-asthra/id1606892395
*అభినందనలతో జనసేన పార్టీ ఐటీ విభాగం ఆంధ్రప్రదేశ్.*
#pawankalyan#janasenaparty
❤️
🙏
2