Kandula Durgesh - Minister Of Tourism, Culture & Cinematography
February 22, 2025 at 04:21 AM
మంత్రి కందుల దుర్గేశ్ చొరవతో శరవేగంగా సాగుతున్న మార్టేరు - ప్రక్కిలంక రహదారి మరమ్మత్తు పనులు.
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు.
❤️
4