BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
February 1, 2025 at 05:24 PM
గజ్వేల్ Education Hub students తో "బహుజన విద్యార్థి యాత్ర" యొక్క ముఖ్య ఉద్దేశం, మహాత్మా ఫూలే _సావిత్రిబాయి గార్ల యెుక్క విద్య ఉద్యమం. బహుజన సమాజం బాబా సాహెబ్ హక్కుల పోరాటం. సాహెబ్ కాన్షీరామ్ గారి రాజాకీయ పోరాటం ఇలా చాలా విషయాలు మాట్లాడ్డం జరిగింది.. #బహుజనవిద్యార్థియాత్ర #teambsfi
❤️ 🙏 2

Comments