BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
February 12, 2025 at 03:49 PM
ఒక విద్యా సంస్థను నెలకొల్పి అత్యంత కార్పొరేటికరించి, తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసి , కొట్లాను కోట్లకు పడగలెత్తిన ఆధిపత్యకుల నాయకుడిని కచ్చితంగా ఓడించాల్సిన అవసరం పట్టభద్రులకు ఉంది.. కరీంనగర్,ఆదిలాబాద్ & మెదక్, నిజామబాద్ పట్టభద్రుల ఎన్నికలు #karunakarbahujan
👍 1

Comments