
BSFI - Bahujan Students' Federation Of India
February 13, 2025 at 03:00 PM
మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో బహుజన విద్యార్థి యాత్ర లో భాగంగా ST కళాశాల వసతి గృహంలో .మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ . కాన్షీరాం గారి జీవిత విశేషాల గురించి సెమినార్ నిర్వహిస్తున్న BSFI నాయకులు.
#teambsfi