BSFI - Bahujan Students' Federation Of India
BSFI - Bahujan Students' Federation Of India
February 18, 2025 at 06:14 AM
మంచిర్యాల గురుకులంలో ర్యాగింగ్ కలకలం చెన్నూరు జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివే మనోజ్ గౌడ్‌ను ర్యాగింగ్ చేసి దారుణంగా కొట్టిన ఏడుగురు సహచర విద్యార్థులు మా కాళ్లొత్తు, నీళ్లు తీసుకురా, అడిగినప్పుడు పైసలివ్వు లేదంటే చంపేస్తామని మనోజ్ గౌడ్‌ను బెదిరించిన తోటి విద్యార్థులు అలాంటి పనులు తాను చేయనని చెప్పినందుకు, నెల 6న రాత్రి 10 గంటల సమయంలో మనోజ్ గౌడ్‌ను దారుణంగా కొట్టిన ఏడుగురు విద్యార్థులు దాడి చేసిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో, నిన్న తల్లిదండ్రులకు చెప్పుకున్న మనోజ్ గౌడ్ తల్లిదండ్రుల ఆందోళనతో ఏడుగురు విద్యార్థులపై, పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు

Comments