Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
February 11, 2025 at 12:42 PM
*ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరా బత్తుల రాజశేఖర్ గారితో కలిసి నిడదవోలు మాజీ ఎమ్మెల్యే మరియు నిడదవోలు టిడిపి ఇన్చార్జ్ శ్రీ బూరుగపల్లి శేషారావు* *గారితో సమావేశమైన MLC భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు* త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు పై చర్చించి వారి సూచనలు తీసుకోవడం జరిగింది.

Comments