
Bhumireddy Rama Gopal Reddy
615 subscribers
About Bhumireddy Rama Gopal Reddy
Member of Legislative Council and Zone-4 Incharge, Telugu Desam Karyakatha, Pulivendula.
Similar Channels
Swipe to see more
Posts

ప్రజాసమస్యలు పరిష్కరించడం లో మమేకమైన MLC భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి *భూమిరెడ్డి ఉమాదేవి గారు*


ఈ నెల 21 వ తేదీన విశాఖపట్నం లో జరగబోయే ప్రపంచ యోగా దినోత్సవం ఏర్పాట్ల పై విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు శ్రీ బీద రవిచంద్ర గారు, మంతెన వెంకట సత్యనారాయణ రాజు గారు, మారిటైం బోర్డ్ ఛైర్మన్ శ్రీ దామాచర్ల సత్య గారు, విశాఖ కలెక్టర్ శ్రీ హరేంద్ర ప్రసాద్ VMRDA ఛైర్మన్ శ్రీ ప్రణవ్ గోపాల్ గార్లతో కలిసి శాసనమండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు.

విశాఖపట్నం యోగాంధ్ర జూన్ 21 కార్యక్రమంలో భాగంగా ఆల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్ కి వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసేలా అధికారులతో సమావేశం నిర్వహించిన శాసనమండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు.

ఈనెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా డే ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించి, పాఠశాలలు, కళాశాలలు పలుచోట్లకు వెళ్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగాంధ్ర - 2025 కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. #Yogandhra #InternationalYogaDay #AndhraPradesh

అనంతపురం పట్టణం,TTD కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన *ఉత్తమ ఉపాధ్యాయుడు శ్రీ రామలింగప్ప గారి పదవీ విరమణ* ఆత్మీయ సమావేశంలో పాల్గొని, వారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీమతి భూమిరెడ్డి ఉమాదేవి గారు.
