Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
February 14, 2025 at 06:33 AM
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎయిడెడ్ ఉద్యోగ సంఘo సంయుక్త కార్యదర్శి శ్రీ పి. వెంకటరెడ్డి గారు శ్రీ భూమిరెడ్డి గోపాలరెడ్డి గారిని కలిసి ఎయిడెడ్ కళాశాలలలో కూడా విద్యార్థుల కు ఉచిత మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు అందచేయాలని కోరుతూ వినతిపత్రం అందించటం జరిగింది. శాసనమండలి సభ్యులు సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో, గౌరవ విద్యాశాఖమాత్యుల వారితో చర్చిస్తానని తెలుపటం జరిగింది. 💐💐💐🙏🙏💐
❤️ 1

Comments