Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
February 14, 2025 at 09:24 AM
14-02-2025. *పులివెందుల పట్టణం, గాడి చర్ల వారి వీధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో మధ్యాహ్న భోజన పథకం ఆహార నాణ్యతను తనిఖీ చేయడం జరిగింది.* ▫️విద్యార్థులకు పెట్టే కోడిగుడ్లు సైజు తక్కువ ఉండడంతో వాటి బరువు చూడడం జరిగింది 50 గ్రాములు ఉండాల్సిన కోడిగుడ్డు 38 నుంచి 40 గ్రాముల లోపు ఉండడంతో కోడిగుడ్లు సప్లై చేసే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ▫️పాఠశాలలోని మరిన్ని సమస్యలు ఉపాధ్యాయులు నాకు చెప్పడంతో వీటిని వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్సీ గారు చెప్పడం జరిగింది.
❤️ 1

Comments