
Bhumireddy Rama Gopal Reddy
February 17, 2025 at 01:36 PM
♦️మల్లెల మాజీ సర్పంచ్ సతీమణిని పరామర్శించిన శ్రీమతి భూమి రెడ్డి ఉమాదేవి గారు.
🔸తొండూరు మండలం, మల్లెల గ్రామం మాజీ సర్పంచ్ శ్రీ చింతకుంట నాగిరెడ్డి గారి సతీమణి శ్రీమతి సరళా దేవి గారు ఇటీవల కాలికి గాయమై ,మోకాలు ఆపరేషన్ చేయించుకున్నది.
🔹ఆమె గాయపడినట్లు తెలుసుకున్న శాసనమండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి భూమిరెడ్డి ఉమాదేవి గారు వారి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
❤️
👍
2