Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
February 18, 2025 at 10:19 AM
ఉభయగోదావరి జిల్లాల ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్య‌ర్థి పేరాబత్తుల రాజశేఖరం గారి విజ‌యాన్ని ఆకాంక్షిస్తూ ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గన్ని వీరాంజనేయులు గారు మరియు ఉంగుటూరు శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు గారు మరియు కూటమి నాయకులతో కలిసి ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో పట్టభద్రులను కలిసి వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరo గారికి ఓటు వేసి, అత్యధిక మెజారిటీ దిశగా కృషిచేయాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు కోరడం జరిగింది.
👍 1

Comments