
Bhumireddy Rama Gopal Reddy
February 19, 2025 at 02:32 AM
🙏ఆనాడు విద్యా విధానంలో జరుగుతున్న లోపాలను వ్యతిరేకిస్తూ🔥,ఉపాధ్యాయ వృత్తికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఉపాధ్యాయ MLC ఎన్నికల్లో పోటీ చేసిన నాకు నేటి ప్రభుత్వంలో టీచర్ గా పునర్నియామకం కావడానికి గౌ"*ముఖ్యమంత్రి🙏 శ్రీ నారా చంద్రబాబు గారితో చర్చించి* నా యొక్క ప్రతిభా నైపుణ్యాలు విద్యా శాఖ మంత్రి🙏 *శ్రీ నారా లోకేష్ గారికి తెలియ చెప్పి* సంభందిత శాఖల అధికారుల నుండి ఆమోదం తీసుకొని,నాకు, కుటుంబమునకు ఎంతో సహాయము చేసిన నా సోదరుడు,శ్రేయోభిలాషి, 🙏గౌ *శ్రీ భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి గారికి*🌹🌺 అడుగడుగున నా సమస్యను అన్నగారికి గుర్తు చేసిన *వదినమ్మ శ్రీమతి భూమిరెడ్డి ఉమాదేవి గారికి*🙏 విదేశాలలో ఉన్నా నాకు ఇచ్చిన మాట ప్రకారం సహకరించిన *యువ నాయకుడు శ్రీ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారికి* 🤝ప్రత్యేక ధన్యవాదములు ఎల్లవేళలా భూమిరెడ్డి కుటుంబం చేస్తున్న ప్రజా సేవలో అన్న గారి వెంట ఉంటానని తెలియచేస్తూ.. మీ.. *డా. సందే మాధవ రావు,🙏 టీచర్,ZPHS Girls, Gooty,అనంతపురం Dt* 🙏🙏🙏
👍
✌️
3