Bhumireddy Rama Gopal Reddy
February 22, 2025 at 06:20 AM
తొలి స్వతంత్ర పోరాట యోధుడిగా..
బ్రిటిష్ దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. భారత స్వాతంత్ర్య సమరానికి ముందుగా, 1846లోనే ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొప్ప తిరుగుబాటు నిర్వహించారు. దేశభక్తి, వీరత్వానికి నిలువెత్తు నిదర్శనమైన నరసింహా రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు గౌరవప్రణామం.
జైహింద్!
#ఉయ్యాలవాడనరసింహారెడ్డి