
Bhumireddy Rama Gopal Reddy
February 24, 2025 at 03:24 PM
*తొండూరు* మండలం క్రిష్ణంగారిపల్లె గ్రామానికి చెందిన సూర్యనారాయణ రెడ్డి గారి భార్య రామసుబ్బమ్మ తీవ్ర అనారోగ్యం తో ఉన్నందువల్ల ఆమె ఇంటిదగ్గర కు వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారి సతీమణి *శ్రీమతి భూమిరెడ్డి ఉమాదేవి గారు*