
Bhumireddy Rama Gopal Reddy
February 28, 2025 at 06:30 AM
భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పిన ధృవతార, నోబుల్ పురస్కార గ్రహీత, భారతరత్న సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ (సీవీ రామన్) గారిని స్మరిస్తూ.. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శాసనమండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు విద్యార్థినీ విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేశారు.