Kadapa Heart Beats
Kadapa Heart Beats
February 4, 2025 at 04:34 PM
*ఎస్సీ వర్గీకరణ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం* *హైదరాబాద్* * నాలుగు కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ.. * *SC-A -* * అత్యంత వెనుకబడిన ఉప కులాలు.. * *SC-B-* * మాదిగ, మాదిగ ఉప కులాలు.. *SC-C-* మాల, మాల ఉప కులాలు.. *SC-D-* ఎస్సీలో మెరుగైనా, మైనార్టీ కులాలు.. *కమీషన్ ఇచ్చిన నివేదికను ఆమోదించిన మంత్రి వర్గ సబ్ కమిటీ* *నేడు కేబినెట్ ఆమోదం.. అసెంబ్లీ ముందుకు వర్గీకరణ బిల్లు..* *బిల్లుకు ఆమోదం లభిస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో వర్గీకరణతోనే రిజర్వేషన్లు ఏర్పాటు..

Comments