Kadapa Heart Beats
Kadapa Heart Beats
February 5, 2025 at 04:50 AM
*ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం* * సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. * ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ * ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు * ఢిల్లీలో మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలు * ఓటు హక్కు వినియోగించుకోనున్న 1.56 కోట్ల మంది * 3 వేల సమస్యాత్మక పోలింగ్ బూత్‌లు గుర్తింపు * ఎన్నికల విధుల్లో 35 వేల మంది పోలీసులు * ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ * ఈ నెల 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు * బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీ * అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన చర్యలు * సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్.

Comments