
Kadapa Heart Beats
February 5, 2025 at 04:51 AM
*రాష్ట్రంలో కొత్తగా ఉన్నత విద్య కమిషనరేట్ ఏర్పాటు*
*అమరావతి:*
* ఉన్నత విద్యామండలికి ఉన్న కొన్ని అధికారాలు తగ్గించి.. కొత్తగా ఉన్నత విద్య కమిషనరేట్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
* ఇప్పటి వరకు ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖలు నిర్వహిస్తున్న కార్యకలాపాల్లో కొన్నింటిని రద్దు చేసి, కమిషనరేట్కు అప్పగిస్తారు.
* ఈ ప్రతిపాదనలను కేబినెట్లో పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.
* ప్రస్తుతం ఉన్న కళాశాలవిద్య, ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ అధికారాలతో ఈ కమిషనరేట్ పనిచేస్తుంది.