
Kadapa Heart Beats
February 6, 2025 at 03:40 AM
🔴 *బిగ్ బ్రేకింగ్*
*అమ్మవారి ఆలయంలో దందా*
* *ఇద్దరు ఆలయ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు*
*విజయవాడ:*
* ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాల దందా కేసు..
* ఇద్దరు ఆలయ ఉద్యోగులను సస్పెండ్ చేసిన అధికారులు..
* ఇప్పటి వరకు ఆరుగురిపై వేటు..
* మరింత మందిపైనా వేటు పడే అవకాశం..
* దళారి ఫోన్ నుంచి భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్లు గుర్తింపు..
* ఆలయ సిబ్బంది ప్రమేయంతోనే దందా జరిగినట్లు నిర్థారణ..
* కొనసాగుతున్న విచారణ..