Kadapa Heart Beats
Kadapa Heart Beats
February 7, 2025 at 03:44 AM
ఏపీ వ్యాప్తంగా 35 డిగ్రీలకుపైగా నమోదవుతున్న సగటు ఉష్ణోగ్రతలు ఏపీలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. రాష్ట్రవ్యాప్తంగా 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్న సగటు ఉష్ణోగ్రతలు. కర్నూలు జిల్లా సి. బెలగల్ లో 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు. నంద్యాల, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, ప్రకాశం జిల్లా కనిగిరిలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు.

Comments