Kadapa Heart Beats
Kadapa Heart Beats
February 7, 2025 at 04:25 PM
🔴 *బిగ్ బ్రేకింగ్* *అంగన్వాడీలకు* *18 నుంచి నైపుణ్య శిక్షణ* *అమరావతి:* * రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందికి ఈ నెల 18 నుంచి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. * రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల ప్రాథమిక అభ్యాసాన్ని మెరుగు పరిచేలా *జ్ఞానజ్యోతి* కార్యక్రమం ద్వారా శిక్షణ ఇస్తారు. * ఇందుకోసం సపోర్టింగ్ ఆం డ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ (సాల్ట్) ప్రోగ్రాం సాంకేతిక సహకారం అందించనుంది. * మొదటి విడత ఈనెల 18 నుంచి 20 వరకు, రెండో విడత 22, 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు. * రాష్ట్ర వ్యాప్తంగా 1,344 ఉన్నత పాఠశాలలే కేంద్రంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. * ఇందుకోసం ప్రభుత్వం రూ.9.45 కోట్లు కేటాయించింది. * కాగా, శిక్షణలో పాల్గొనే అంగన్వాడీ సిబ్బందికి రోజువారీ గౌరవ భృతి ఇవ్వాలని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సి.వి.ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments