Kadapa Heart Beats
February 7, 2025 at 04:42 PM
*వాట్సప్ లోనే ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు..!*
*నేటి నుంచే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం*
*విద్యార్థులు హాల్‌టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాన్ని వివరిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసిన మంత్రి నారా లోకేశ్*