Kadapa Heart Beats
Kadapa Heart Beats
February 8, 2025 at 12:55 PM
🟡 *ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాం : బిజెపి విజయంపై కేజ్రీవాల్ వ్యాఖ్య* * ఢిల్లీ ఎన్నికలు ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ * ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తాం * విజయం సాధించిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు * బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాను * మేము కేవలం ప్రతిపక్ష పాత్రనే కాకుండా, ప్రజల కష్ట సుఖల్లో పాలుపంచుకుంటాం

Comments