Andhra Teachers.In
February 4, 2025 at 03:58 PM
*JEE Main Preliminary Challenge key 2025* ▪️దేశవ్యాప్తంగా జనవరి 22 నుంచి 29 తేదీల మధ్య జరిగిన జేఈఈ మెయిన్ సెషన్-1 (జనవరి 2025) ప్రాథమిక ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ▪️ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు అభ్యంతరాలను తెలుపవచ్చు. *JEE Mains Preliminary Key Challenge....* https://www.jnanaloka.com/2025/02/jee-main-preliminary-answer-key-2025.html

Comments