Andhra Teachers.In

607 subscribers

About Andhra Teachers.In

Latest Teacher Information News...

Similar Channels

Swipe to see more

Posts

Andhra Teachers.In
2/20/2025, 12:22:16 PM

*Dokka Seethamma Madhyhna Badi Bhojanam (MDM) Permission for implement the zonal-wise menu as a trial run till the end of academic year* ▪️జోనల్ వారీగా మెనూను విద్యా సంవత్సరం ముగిసే వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి అనుమతి మంజూరు చేయడమైనది. ▪️విద్యా సంవత్సరం చివరిలో వచ్చే అభిప్రాయం ప్రకారం అదే మెనూను కొనసాగించే నిర్ణయం తీసుకోవచ్చు. http://www.teachersworld.net/2025/02/dokka-seethamma-madhyhna-badi-bhojanam.html

Andhra Teachers.In
2/20/2025, 12:22:05 PM

https://drive.google.com/file/d/1AOII9wKqchdZlQgAYktsAUSDV93uJ0E6/view?usp=drivesdk

Andhra Teachers.In
2/22/2025, 1:15:33 PM

*IOCL jobs: అలెర్ట్.. టెన్త్, ఇంటర్ అర్హతతో 246 ఉద్యోగాలు..* https://www.jnanaloka.com/2025/02/iocl-jobs-246.html ➖➖➖➖➖➖➖➖➖ *నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డేటా ఇంజినీరింగ్‌లో 3 నెలలు ఉచిత శిక్షణ.. ఆపై జాబ్‌* https://www.jnanaloka.com/2025/02/3.html ➖➖➖➖➖➖➖➖ *IIT Hyderabad Internships : ఐఐటీ హైదరాబాద్ నుంచి ఇంటర్న్‌షిప్‌ నోటిఫికేషన్ - స్టైఫండ్ తో పాటు హాస్టల్ వసతి, వివరాలివే* https://www.jnanaloka.com/2025/02/iit-hyderabad-internships.html ➖➖➖➖➖➖➖➖ *Anganwadi Jobs: రాష్ట్రంలో భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం* https://www.jnanaloka.com/2025/02/anganwadi-jobs.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి....* https://chat.whatsapp.com/FHvOVFWep48Ln8eAJlqqoX

Andhra Teachers.In
2/20/2025, 5:18:41 PM

*TS EAPCET 2025 Notification | తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల* ▪️తెలంగాణ ఈఏపీసెట్ (TG EAPCET) దరఖాస్తులు ఫిబ్రవరి 25 నుంచి ఆన్లైన్లో ప్రారంభం కానున్నాయి. ▪️మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ▪️ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నారు *పూర్తి నోటిఫికేషన్....* https://www.jnanaloka.com/2025/02/ts-eapcet-2025-notification.html ➖➖➖➖➖➖➖➖➖ *Follow the Job Notifications channel on WhatsApp:* https://whatsapp.com/channel/0029VauAYAP7T8bZUKb4mn1e

Andhra Teachers.In
2/19/2025, 3:22:16 PM

*బ్యాంక్ ఆఫ్ బరోడా లో భారీ అప్రెంటిస్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్* ▪️ మొత్తం ఖాళీలు:4000 ▪️ అర్హత: డిగ్రీ ▪️దరఖాస్తు చివరి తేదీ: 11.03.25 *పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ క్రింది లింక్ నందు కలదు....* https://www.jnanaloka.com/2025/02/bank-of-baroda-recruitment-2025.html ➖➖➖➖➖➖➖➖➖ *BANK OF BARODA: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రొఫెషనల్ పోస్టులు* ▪️మొత్తం ఖాళీల సంఖ్య: 518 ▪️దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా. ▪️దరఖాస్తు చివరి తేదీ:11-03-2025. *పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ క్రింది లింక్ నందు కలదు....* https://www.jnanaloka.com/2025/02/bank-of-baroda.html ➖➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి....* https://chat.whatsapp.com/FHvOVFWep48Ln8eAJlqqoX

Andhra Teachers.In
2/21/2025, 4:17:23 PM

*School Education -A.P Model Schools -Conduct of Entrance test for admission into VI class for the academic year 2025-26 in 164 A.P Model schools -Certain Instructions -Issued-Reg.* *ఏపి ఆదర్శ పాఠశాలలలో (APMS- మోడల్ స్కూల్స్) 2025-2026 లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.* *ఆన్లైన్ అప్లై చివరి తేది:* *20.03.2025* *ఎంట్రన్స్ పరీక్ష తేదీ:* *24.04.2025* https://www.jnanaloka.com/2025/02/ap-model-schools-2025.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి...* https://chat.whatsapp.com/FHvOVFWep48Ln8eAJlqqoX

Andhra Teachers.In
2/23/2025, 5:41:29 AM

*మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ లో ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్* *భర్తీ చేయబోయే పోస్టులు:* ▪️హేల్పెర్, ▪️హౌస్ కీపర్, ▪️కుక్ ▪️హేల్పెర్ కమ్ నైట్ వాచ్ మెన్ *పార్ట్ టైం టీచర్స్:* ▪️ ఎడ్యుకేటర్ ▪️ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ ▪️ఇన్స్ట్రక్టర్ కమ్ యోగ టీచర్ *పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు....* https://www.jnanaloka.com/2025/02/blog-post_19.html ➖➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి* https://chat.whatsapp.com/FHvOVFWep48Ln8eAJlqqoX

Andhra Teachers.In
2/22/2025, 11:48:09 PM

ఫిబ్రవరి 23న (ఆదివారం) జరగబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) క్లారిటీ ఇచ్చింది. ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 జరుగుతుందని కమిషన్ తెలిపింది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది. గ్రూప్-2 మెయిన్స్ వాయిదా అంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారం నమ్మొద్దని కమిషన్ సూచించింది.

Andhra Teachers.In
2/20/2025, 1:10:50 AM

*బ్యాంక్ ఆఫ్ బరోడా లో భారీ అప్రెంటిస్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్* ▪️ మొత్తం ఖాళీలు:4000 ▪️ అర్హత: డిగ్రీ ▪️దరఖాస్తు చివరి తేదీ: 11.03.25 *పూర్తి వివరాలు....* https://youtu.be/tafVYiXj5lk?si=fPrrsKC72ZupCvuJ ➖➖➖➖➖➖➖➖➖ *Union Bank Apprentice Recruitment 2025: యూనియన్ బ్యాంక్ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్; 2691 పోస్టులు* ▪️మొత్తం ఖాళీల సంఖ్య: 2691 ▪️అర్హత: డిగ్రీ ▪️స్టైపెండ్ : నెలకు రూ.15,000. ▪️దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా. ▪️ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. ▪️దరఖాస్తు చివరి తేదీ: 05-03-2025. *పూర్తి వివరాలు....* https://youtu.be/WLApvMVTN4s?si=0ze5BYmwOwNKwVlC ➖➖➖➖➖➖➖➖➖ Job Notifications టెలిగ్రామ్ గ్రూప్: https://t.me/apjobs9

Andhra Teachers.In
2/19/2025, 11:53:57 AM

*Union Bank Apprentice Recruitment 2025: యూనియన్ బ్యాంక్ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్; 2691 పోస్టులు* ▪️మొత్తం ఖాళీల సంఖ్య: 2691 ▪️అర్హత: డిగ్రీ ▪️స్టైపెండ్ : నెలకు రూ.15,000. ▪️దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా. ▪️ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. ▪️దరఖాస్తు చివరి తేదీ: 05-03-2025. *Download Complete Notification & Application...* https://www.jnanaloka.com/2025/02/union-bank-apprentice-recruitment-2025.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి....* https://chat.whatsapp.com/Bd0N1HKBzp1HUuwiVs6HFt

Link copied to clipboard!