Andhra Teachers.In
February 5, 2025 at 12:46 AM
*ALL INDIA SAINIK SCHOOLS ENTRANCE EXAMINATION (AISSEE)-2025*
▪️కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE) 2025 ఏప్రిల్ 5వ తేదీ న నిర్వహించనున్నట్లు NTA వెల్లడించింది.
▪️ఈ పరీక్ష ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలను కల్పించనుంది.
https://www.jnanaloka.com/2025/02/all-india-sainik-schools-entrance.html
➖➖➖➖➖➖➖➖➖
*RRB: ఆర్‌ఆర్‌బీ 1036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు*
▪️ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ (గడువు పొడిగింపు): 16.02.2025.
https://www.jnanaloka.com/2025/02/rrb-1036.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి....*
https://chat.whatsapp.com/HGm9XFRjbCoFExwz2Awofm