Teachers World
February 6, 2025 at 02:09 PM
*120 Days Certificate Course for Training on ECCE for 55607 Anganawadi Workers* *రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్వాడి వర్కర్స్ కు 120 రోజులు సర్టిఫికెట్ కోర్సులో భాగంగా శిక్షణ షెడ్యూల్ విడుదల* ▪️ మండల స్థాయిలో ఉన్నత పాఠశాలలో వీరికి శిక్షణ ఇస్తారు ▪️ మొదటి స్పెల్: 18.02.24 నుండి 20.02.24 వరకు ▪️ రెండవ స్పెల్: 22.02.24, 24.92.25 మరియు 25.02.24 ▪️ ఎంపిక చేయబడిన 1344 ఉన్నత పాఠశాలలో ఈ శిక్షణ ఇస్తారు *పూర్తి ఉత్తర్వులు కాపీ మరియు బడ్జెట్ సంబంధించిన వివరాలు....* https://www.jnanaloka.com/2025/02/120-days-certificate-course-for.html

Comments