Teachers World
February 9, 2025 at 04:55 PM
*Pariksha Pe Charcha 2025 "పరీక్షా పే చర్చ" కార్యక్రమం 2025* ▪️ "పరీక్షా పే చర్చ" కార్యక్రమం అందరూ విద్యార్థులు వీక్షించేలా ఏర్పాటు చేయాలని ఆదేశం ▪️ భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు *▪️ ప్రసార తేదీ సమయం: 10.02.25 ఉదయం 11 గంటలకు* *ఈ క్రింది లింకు ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించండి.....* https://shorturl.at/zo26P

Comments