Teachers World
February 10, 2025 at 04:54 PM
*మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను అయిదో తరగతి, ఇంటర్మీడియట్, బ్యాక్లాగ్ (ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటన*
*ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?*
అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 3వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి
*పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ అప్లికేషన్ క్రింది లింక్ నందు కలదు....*
https://www.jnanaloka.com/2025/02/mjpapbcwreis-2025-26-jr-intermediate-5.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి.. .*
https://chat.whatsapp.com/JcukZ6v9hjv6TqvoHhzGHh