Andhra Teachers.In
February 20, 2025 at 05:18 PM
*TS EAPCET 2025 Notification | తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల*
▪️తెలంగాణ ఈఏపీసెట్ (TG EAPCET) దరఖాస్తులు ఫిబ్రవరి 25 నుంచి ఆన్లైన్లో ప్రారంభం కానున్నాయి.
▪️మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
▪️ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నారు
*పూర్తి నోటిఫికేషన్....*
https://www.jnanaloka.com/2025/02/ts-eapcet-2025-notification.html
➖➖➖➖➖➖➖➖➖
*Follow the Job Notifications channel on WhatsApp:*
https://whatsapp.com/channel/0029VauAYAP7T8bZUKb4mn1e