iNews
iNews
February 27, 2025 at 01:50 AM
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం..ఇవాళ తెలంగాణ, ఏపీలో చెరో మూడు స్థానాలకు పోలింగ్‌..తెలంగాణలో రెండు టీచర్స్‌, ఓ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్‌..ఏపీలో రెండు గ్రాడ్యుయేట్‌, ఓ టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్‌..ఉదయం 8గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్‌..బ్యాలెట్‌ బాక్స్‌ పద్ధతిలో ఎన్నికలు..పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు
👍 1

Comments