
iNews Telugu
759 subscribers
About iNews Telugu
iNews Telugu is a 24/7 Telugu News Television Channel dedicated to Live Reports, Breaking and Sports News, Entertainment & Exclusive Interviews, Political Debates and Current Affairs. Reach us on Facebook: https://www.facebook.com/iNewsTeluguOfficial/ Instagram: https://www.instagram.com/inews_telugu/ X: https://twitter.com/inewstelugu Youtube: https://www.youtube.com/@iNewsTelugu/videos Threads: https://www.threads.com/@inews_telugu
Similar Channels
Swipe to see more
Posts

వరంగల్ కాంగ్రెస్‌లో విభేదాలు, సొంత పార్టీ నాయకులపై కొండా మురళి విమర్శలు, నిన్న కడియం శ్రీహరి, రేవూరిపై కొండా మురళి విమర్శలు, కొండా మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఆగ్రహం, కొండా దంపతులకు వ్యతిరేకంగా ఏకమవుతున్న నేతలు, కొండా దంపతులకు వ్యతిరేకంగా నేతల సమావేశం, నాయిని ఇంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల భేటీ, సమావేశంలో పాల్గొన్న కడియం శ్రీహరి, రేవూరి, సారయ్య, నాయిని, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, సుధారాణి

కొద్దిసేపట్లో ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్, లీడ్స్ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్, అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీకి సర్వం సిద్ధం, ఇంగ్లాండ్‌తో మొదటి టెస్ట్‌కు సిద్ధమైన గిల్ సేన, లీడ్స్‌లోని హెడింగ్లే వేదికగా మ్యాచ్, ఈ మ్యాచ్‌కు వర్షంతో అంతరాయం ఏర్పడే అవకాశం, ఇంగ్లాండ్‌తో 5 టెస్ట్‌లు ఆడనున్న టీమిండియా

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీష్‌రావు ఫైర్, రైతులంటే కాంగ్రెస్‌కు చిన్న చూపు, పంటకు పెట్టుబడి సహాయం అందించడంలో వైఫల్యం, గిట్టుబాబు ధర కేటాయించడంలో విఫలం, సన్న వడ్ల బోనస్ కూడా బోగస్ అయింది సన్న వడ్ల బోనస్ పై సన్నాయి నొక్కులేనా?, ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం, కొన్న ధాన్యానికి డబ్బులు కూడా చెల్లించడం లేదు, రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదు, ప్రతీచోట రైతులు రోడ్డెక్కే పరిస్థితులు వచ్చాయి- హరీష్‌రావు

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్లస్టర్ బాంబుల ప్రయోగం, ఇరాన్ అణుకేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ సుప్రీం ఖమేనీ టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ ముగింపుపై యూరప్ ఫోకస్, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దంలో 600 మంది మృతి, ఇరాన్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు, ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు, ఇరాన్‌పై 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటామన్న ట్రంప్, ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య ప్రమాదకరమన్న రష్యా

బీహార్‌లో ప్రధాని మోదీ పర్యటన, సివాన్‌లో సభకు హాజరైన మోదీ, డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే బీహార్ అభివృద్ధి-మోదీ, భారత్ డెవలప్‌మెంట్‌ను ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి, ఆర్జేడీ-కాంగ్రెస్ కలిసి బీహార్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి, రెండు పార్టీల పాలనతోనే బీహార్‌లో పేదరికం ఉంది, నితీష్ సీఎం పగ్గాలు చేపట్టాక పేదలకు న్యాయం-మోదీ

HYD: ప్రభాస్ సినిమా 'రాజాసాబ్' టీజర్ లీక్‌పై ఫిర్యాదు, బంజారాహిల్స్ PSలో ఫిర్యాదు చేసిన సినిమా యూనిట్, ఈనెల 16న విడుదలైన రాజాసాబ్ టీజర్, మూడు రోజుల ముందే సోషల్ మీడియాలో టీజర్, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన సినిమా డబ్బింగ్ ఇన్‌చార్జ్ వసంత్‌కుమార్

సిద్దిపేట జిల్లాలో మంత్రి వెంకటస్వామి పర్యటన, గజ్వేల్, సిద్దిపేటలో ఇందిరమ్మ లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ అందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, సిద్దిపేటలో మంత్రి వివేక్‌కు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల నిరసన సెగ, తమ వార్డుల్లో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలేదని ఆందోళన

ఏపీ సచివాలయం ఉద్యోగులకు 5 రోజుల పనిదినం కొనసాగింపు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థలకు వర్తింపు, ఉ.10 గంటల నుంచి సా.5:30 గంటల వరకు పనిగంటలు, మరో ఏడాదిపాటు ఐదు రోజుల పనివిధానం అమలు, ఉత్తర్వులు జారీ చేసిన జీఏడీ

నెల్లూరు: రాచర్లపాడు హైవేపై రోడ్డు ప్రమాదం, చెట్టును ఢీకొన్న కారు, ఇద్దరు మృతి, మరో నలుగురికి తీవ్రగాయాలు, మృతులు అయేషా (10), సాహెబ్ (67), హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఘటన