
iNews
February 27, 2025 at 02:22 AM
ఛాంపియన్స్ ట్రోఫీ: ఇంగ్లండ్‌పై అఫ్ఘానిస్థాన్ విజయం..ఇంగ్లండ్‌పై 8 పరుగల తేడాతో గెలిచిన అఫ్ఘానిస్థాన్..స్కోర్లు: అఫ్ఘానిస్థాన్ 325/7, ఇంగ్లండ్ 317 ఆలౌట్..ఇంగ్లండ్ బ్యాటింగ్: జోరూట్ 120, డకెట్ 38, బట్లర్ 38 పరుగులు..అఫ్ఘానిస్థాన్ బౌలింగ్: అజ్మతుల్లా 5, నబీకి 2 వికెట్లు..అఫ్ఘానిస్థాన్ బ్యాటింగ్: 146 బంతుల్లో 177 పరుగులు తీసిన ఇబ్రహీం జద్రాన్..ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ ఔట్
👍
2