iNews
iNews
February 27, 2025 at 03:03 AM
SLBC టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌..8 మందిని కాపాడటానికి కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌..సహాయక చర్యల్లో NDRF, SDRF, ఆర్మీ, నేవీ సిబ్బంది..టన్నెల్‌లో బురదనీరు తొలగించేందుకు ప్రయత్నాలు..రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డుగా బోరింగ్‌ మెషీన్‌ భాగాలు..బోరింగ్ మెషీన్‌ భాగాలు తొలగించేందుకు చర్యలు
👍 1

Comments