iNews
iNews
February 27, 2025 at 03:23 AM
నేటితో ముగియనున్న వల్లభనేని వంశీ పోలీస్‌ కస్టడీ..ఉ. 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారణ..ఇప్పటికే 2 రోజుల పాటు విచారించిన పోలీసులు..వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను విచారించిన పోలీసులు
👍 2

Comments