
iNews Telugu
February 27, 2025 at 05:27 AM
HYD:SLBCటన్నెల్ ఘటనలో ప్రభుత్వం విఫలం-మాజీ మంత్రి హరీష్‌రావు..ఘటన జరిగి ఐదు రోజులవుతున్న ప్రభుత్వంలో చలనం లేదు..సహాయక చర్యల విషయంలో ప్రభుత్వ స్పందన దారుణంగా ఉంది..ఏజెన్సీల మధ్య సమన్వయం చేయడంలోనూ ప్రభుత్వం విఫలం..హెలికాప్టర్ నుంచి సొరంగంలో ఏం జరుగుతుందో తెలుస్తుందా?..సీఎం రేవంత్‌కు కార్మికుల ప్రాణాలు ముఖ్యమా..ప్రచారం ముఖ్యమా.?..టన్నెల్ వద్దకు వెళ్లే తీరిక కూడా సీఎం రేవంత్‌కు లేదా?..ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాపై విమర్శులు చేస్తున్నారు-హరీష్‌రావు
👍
😮
2