
iNews
February 27, 2025 at 07:04 AM
అన్నమయ్య: ఓబులవారిపల్లి పీఎస్‌కు పోసాని కృష్ణమురళి..పీఎస్‌లోనే పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం..పీఎస్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు..మధ్యాహ్నం రైల్వే కోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశం..పోసానిని నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు
👍
2