iNews Telugu
February 27, 2025 at 02:00 PM
HYD:ముగిసిన కేఆర్‌ఎంబీ సమావేశం, హాజరైన ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు, నాగార్జున సాగర్, శ్రీశైలం నీటి కేటాయింపులపై చర్చించిన అధికారులు, కేటాయింపులకు మించి ఏపీ నీటిని వాడుకుందన్న తెలంగాణ అధికారులు, ఏపీకి నీటి తరలింపును నిలిపివేయాలని తెలంగాణ డిమాండ్, సాగర్ నుంచి మే నెలలో 63 టీఎసీలు కావాలంటున్న తెలంగాణ, నాగార్జున సాగర్ నుంచి 55 టీఎంసీలు కావాలంటున్న ఏపీ
👍
1