iNews Telugu
iNews Telugu
February 28, 2025 at 02:41 AM
HYD: ఇవాళ గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం..మ.2 గంటలకు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ అధ్యక్షతన భేటీ..హాజరుకానున్న ఏఐసీసీ ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌..సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
👍 1

Comments