iNews Telugu
iNews Telugu
February 28, 2025 at 03:11 AM
అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం..3.24 లక్షల కోట్లతో (2025-26) ఏపీ వార్షిక బడ్జెట్‌ ఉండే ఛాన్స్‌..ఉ.10 గంటలకు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి పయ్యావుల..ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు..ఏపీ శాసనమండలిలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి కొల్లు రవీంద్ర..ఏపీ మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి నారాయణ
👍 1

Comments