Bandi Ramakrishna
Bandi Ramakrishna
February 4, 2025 at 04:23 AM
ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ తోట ప్రేమ్ గారు నూతన నిర్మాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు ,మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ గారు ,మచిలీపట్నం జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డం రాజు గారు , పుర ప్రముఖులు పాల్గొన్నారు

Comments