Bandi Ramakrishna WhatsApp Channel

Bandi Ramakrishna

250 subscribers

About Bandi Ramakrishna

Janasena Machilipatnam Assembly constituency incharge

Similar Channels

Swipe to see more

Posts

Bandi Ramakrishna
Bandi Ramakrishna
2/4/2025, 4:23:33 AM
Image
Bandi Ramakrishna
Bandi Ramakrishna
2/4/2025, 4:23:33 AM
Image
Bandi Ramakrishna
Bandi Ramakrishna
2/4/2025, 4:23:36 AM

ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ తోట ప్రేమ్ గారు నూతన నిర్మాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు ,మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ గారు ,మచిలీపట్నం జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డం రాజు గారు , పుర ప్రముఖులు పాల్గొన్నారు

Bandi Ramakrishna
Bandi Ramakrishna
2/4/2025, 5:58:19 AM

సూర్య భగవానుడు మీ అందరికీ ఎన్నటకీ తరగని అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు ప్రసాదించాలని కోరుకుంటూ... రథ సప్తమి శుభాకాంక్షలు.. #rathasapthami2025

Image
Bandi Ramakrishna
Bandi Ramakrishna
2/4/2025, 9:28:56 AM

క్యాన్సర్ మహమ్మారిని అడ్డుకోవడం అసాధ్యం కాదు.. సరైన అవగాహనతో క్యాన్సర్ ను తరిమికొడుదాం, క్యాన్సర్ మరణాలను అరికడుదాం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం... #worldcancerday

Image
Bandi Ramakrishna
Bandi Ramakrishna
2/5/2025, 5:16:27 AM

ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణ పై మచిలీపట్నం తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన టిడిపి బిజెపి జనసేన జిల్లా స్థాయి నాయకులందరూ సమావేశంలో పాల్గొని అందరం చిత్తశుద్ధితో పనిచేసి రానున్న పట్టాదారుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి గెలుపు కోసం అధిష్టానం సూచన మేరకు కృషి చేయాలని మచిలీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రామకృష్ణ గారు తెలియజేశారు....

Video
Bandi Ramakrishna
Bandi Ramakrishna
2/10/2025, 4:54:19 PM

NLC చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్నకుమార్ మోటుపల్లి గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ గారు వారితోపాటు జనసేన పార్టీ యువ నాయకులు గన్నవరం ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ బోర్డ్ మెంబర్ బండి విజయ్ గారు #nlcindialimitedCMD #nlcindialimited

Image
Bandi Ramakrishna
Bandi Ramakrishna
2/18/2025, 4:17:20 AM

పట్టబద్ధుల MLC ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని గెలిపించవలసిన బాధ్యత మనపై ఉందని మచిలీపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ మచిలీపట్నం పార్లమెంట్ MLCఎన్నికల సమన్వయకర్త బండి రామకృష్ణ(RK) గారు తెలిపారు... #mlcelections2025

Video
Link copied to clipboard!