Bandi Ramakrishna
                                
                            
                            
                    
                                
                                
                                February 5, 2025 at 05:16 AM
                               
                            
                        
                            ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల  ఎమ్మెల్సీ  ఎన్నికల కార్యాచరణ పై మచిలీపట్నం తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన టిడిపి బిజెపి జనసేన జిల్లా స్థాయి నాయకులందరూ సమావేశంలో పాల్గొని అందరం చిత్తశుద్ధితో పనిచేసి రానున్న పట్టాదారుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి గెలుపు కోసం అధిష్టానం సూచన మేరకు కృషి చేయాలని మచిలీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రామకృష్ణ గారు తెలియజేశారు....