Bandi Ramakrishna
Bandi Ramakrishna
February 10, 2025 at 04:54 PM
NLC చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్నకుమార్ మోటుపల్లి గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ గారు వారితోపాటు జనసేన పార్టీ యువ నాయకులు గన్నవరం ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ బోర్డ్ మెంబర్ బండి విజయ్ గారు #nlcindialimitedcmd #nlcindialimited

Comments